Home

"Adhyayanam: Journey into the Word"

“Daily Bible Study . Research . Community in Christ”

ఆచార్య పి.బి. రవిప్రసాద్ అంతరంగ మథనంలోంచి ఆవిష్కృతమౌతున్న అనుదిన లేఖన విశ్లేషణా పథం “అధ్యయనం”. గత ఆరేళ్ళుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ప్రత్యక్ష ప్రసారాల పరంపర. పఠనం, పరిశీలనం, అన్వయం, ధ్యానం, జీవన సాఫల్యం: ఇవి మా అధ్యయన విధానాలు. అధ్యయన అభిలాషులకు మా హృదయపూర్వక ఆహ్వానం.

అధ్యయన కార్యక్రమాలు:

Latest Blogs

Grace, Truth and Fullness..

ఇవేళ మనోవిజ్ఞాన శాస్త్రం (Psychology) ఆధారంగా కృప (Grace), సత్యం (Truth), సంపూర్ణత (Fullness) అనే భావనల్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ అలాగే కార్ల్ జంగ్ ...
/

Reach Us..

అధ్యయన కుటుంబంలో చేరేందుకు సంప్రదించండి..

Name
Scroll to Top