Daily Prayers
అధ్యయనం కార్యక్రమాల కోసం, అధ్యన కుటుంబ సభ్యుల కోసం, అధ్యయన కర్త ఆచార్య పి.బి. రవిప్రసాద్ కోసం అనుదినం ప్రార్థనా కుటుంబ సభ్యులు రోజుకొకరు చొప్పున ప్రార్థన చేస్తారు.
Daily Prayers
December Prayer Team
అధ్యయన కుటుంబ సభ్యుల అందరికీ వందనములు..🙏2025 అక్టోబర్ మాసములో ప్రతి దినము అధ్యయనం కొరకు 20 నిమిషములు ప్రార్ధన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము1.యమ్.ప్రమోద్ గారు2.కె.జోసఫ్ గారు3.బి.మరనాత కుమార్
December Prayer Team Read Post »


