1 thought on “Day 13 Prayer”

  1. Kiran kumar Dasari

    అందరికి వందనములు,నిన్నటి రోజున అధ్యయనం కొరకు ప్రార్ధించవలసిన నేను ప్రార్ధించలేకపోయాను..
    ఈ ఉదయకాలం అధ్యయనం కొరకు ప్రార్దించితిని,
    అయ్యగారి ఆరోగ్యం కొరకు,
    లైవ్ స్ట్రీమింగ్ ,
    అధ్యయన అవసరతల కొరకు,
    కమిటీ కొరకు,
    అధ్యయనంలో పాల్గొంటూ, సహకరిస్తున్న వారి అందరికొఱకు,
    వెబ్సైట్ ,మిగిలిఉన్న పనికొఱకు, ప్రార్దించితిని.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top